Header Banner

జర్మనీలో అనుకొని విధంగా తెలుగు వ్యక్తి ఆకస్మిక మృతి! ఆ చిన్న పాపకు దిక్కెవరు? ఎన్నారై టీడీపీ తోడ్పాటుతో!

  Mon Mar 10, 2025 09:37        Politics

ఎంతోమంది భారతదేశం నుండి వారి కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఆశలతో దేశం విడిచి విదేశాలకు వెళ్తుంటారు. కానీ మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఈ కథ కూడా ఆలాంటిదే. పొన్నూరు కు చెందిన కాట్రు అశోక్ చంద్ర కుమార్ 3 నెలల క్రితమే ఉద్యోగం కోసం జర్మనీ వెళ్ళాడు. కుటుంబం ఆర్ధికంగా సెటిల్ అవుతుంది అనుకునే సమయంలో మార్చ్ 7 న అనుకోని విధంగా హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. అతనికి భార్య, 7 ఏళ్ల కూతురు ఉన్నారు, వారు ఇండియాలోనే అంటారు.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

ఈ హతాట్ మరణ వార్త విని వారి బంధువులు అందరూ శోకసంద్రంలో తల్లాడిల్లిపోతున్నారు. జర్మనీ లో ఉన్న అతని మృతదేహాన్ని తరలించడానికి అక్కడ ఉన్న ఎన్నారై టీడీపీ సభ్యులు డాక్యుమెంటేషన్ పనులు పూర్తి చేసి త్వరగా తరలించడానికి కృషి చేస్తున్నారు. ఈ నెల 12, 13 తారీకుల్లో పార్ధివదేహం వారి ఇంటికి చేరే అవకాశం ఉంది అని అక్కడ డాక్యుమెంటేషన్ పనులు చేస్తున్న వారు వెల్లడించారు. అశోక్ పార్ధివదేహాన్ని తరలించడానికి, అలాగే మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్నారై టీడీపీ సభ్యులు ఆన్ లైన్ లో గో ఫండ్ రైజ్ వహేయడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా దృక్పథం తో స్పందించి వారికి సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరినీ ఎన్నారై టీడీపీ సభ్యులు అభ్యర్ధిస్తున్నారు. సహాయం చేయాలి అనుకునే వారు ఈ లింకు క్లిక్ చేయండి. ఈ సందర్భంగా మీకు తోచిన సహాయం చేసి ఈ అనుకోని విపత్తు నుండి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎన్నారై టీడీపీ టీడీపీ సెల్ కోరడం జరిగింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 
80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #germany #heartstroke #todaynews #flashnews #latestnews